**** మా ఆసరా మొదటి వార్షికోత్సవ మీటింగ్ కోసం నేను ,సందీప్ ,హరిత గార్లు కలిసి సంక్లిప్తముగా పొందుపరచబడిన అంశములు ****************************************
AGENDA POINTS
FOR MAA AASARA JEEVANAAHDARA ANNUAL MEET ON 20.04.2013
మన ఆసరా పుట్టిన తేది : 31. 10. 12
అవసరమయిన సమయములో సహాయం కోరినవాళ్ళకి మనకు సాద్యమయిన మేరకు, డబ్బుతో సంబంధం లేకుండా ,నిస్వార్దంగా ,ఎటువంటి ప్రయోజననాలని ఆశించ కుండా వారికి చేయుతననిచ్చి
అండగా నిలబడటమే లక్ష్యంగా పుట్టింది ఈ మా ఆసరా
ఇలా పుట్టిన మా ఆసరాలో కొన్ని గ్రూప్ లుగా విభజించబడ్డాయి వాటి వాటి గ్రూప్ లకి అద్మిన్స్ ని నియమిస్తూ
మొదట కొన్ని రోజుల వరకు కామన్ గా అన్నింటికీ కలిపి ''మా ఆసరా'' అని ఉండేది క్రమేపి అది కార్య కలాపాలను బట్టి వాటి వాటి సబ్ గ్రూప్ లు గా విడగొట్ట బడ్డాయి ఫుల్ క్లారిటీ తో వర్క్ చెయ్యటం కోసం
> మా ఆసరా యువ చైతన్యం - చదువు మరియు జాబ్స్ కోసం
> మా ఆసరా వనితా చైతన్య స్రవంతి - స్త్రీల కోసం
> మా ఆసరా సృజన సౌరభాలు - కవులు మరియు కవయిత్రుల ప్రోత్సాహం కోసం
ఇక చివరగా మా గ్రూప్ మన గ్రూప్
'' మా ఆసరా జీవనాధార ''- బ్లడ్ హెల్ప్ కోసం
ఈ గ్రూప్ మొదట ''బ్లడ్ వింగ్ '' గా 04. 01. 13 న ఏర్పాటు అయ్యింది
తరువాత హ్యూమన్ థింగ్స్ కి సంబందించినది గా గుర్తించి ''మా ఆసరా జీవనాధార'' గా మారింది
18. 02. 13 న
వేరే వేరే గ్రూప్స్ ల నుంచి బ్లడ్ రిక్వైర్మెంట్స్ తీసుకుని మన ఈ గ్రూప్ వాటిని కంప్లీట్ చేసుకుంటూ
ఒకరి నుంచి మరొకరికి మన గ్రూప్ సేవలను తెలుసుకుంటూ డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి కాల్స్ రెచీవ్
చేసుకునే స్తాయికి వెళ్ళింది మన ఈ ''మా మా ఆసరా జీవనాధారా ''
ఇలా మొదలయ్యి ముందుకు వెళ్తున్న మన గ్రూప్ లో కొన్ని అంశాలను చర్చించుకుంటూ
మన మీట్ ని ఇలా కొనసాగిద్దాం

TEAM DEVELOPMENT :
1) ఆర్గనైజేషన్ చార్ట్ తయారుచెయ్యటం
గ్రూప్ లో ఉన్న యాక్టివ్ సభ్యులను బట్టి .
2) ఆర్గనైజేషన్ చార్ట్ ప్రకారంగా ఏరియాలను బట్టి ఇన్ చార్జ్ లను నియమించి వారి వారి బాధ్యతలను
నిర్ణయించటం . ఆ ఇన్ చార్జ్ లకు ఒక టీం ని కేటాయించబడటం.
3) ఆ ఆ ఏరియాల ఇన్ చార్జ్ లు వారి వారి టీమ్లతో ప్రతి రోజూ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి
ఆ ఇన్ చార్జెస్ గ్రూప్ అడ్మిన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండటం చేయాలి .
4) సాద్యమయినంత వరకు టీం ఫార్మేషన్ చేస్తూ ఉండటం
మన విధి విదానాలను తెలియచేస్తూ ,అవసరమయిన సమయములలో సహాయం చేస్తూ ఉండటం
ఇలా చేస్తూ ఉంటె చాలు ''టీం ఫార్మేషన్ '' అదే అవుతా ఉంటుంది
5) మన టీం మరియు ఆర్గనైజేషన్ చార్ట్ రూపొందించ బడిన తర్వాత ఐడి కార్డ్స్ మరియు విసిటింగ్ కార్డ్స్
కూడా ఇవ్వబడతాయి .
BLOOD REQUIREMENTS :
1) మనకు ఏదైనా BLOOD REQUIREMENT వచ్చినప్పుడు అది ఎంతవరకు వాస్తవమో తెలుసుకుని
వివరములు సంక్లిప్తంగా తీసుకొని మన వాల్ పైన పోస్ట్ చెయ్యటం . అలాగే ఆ ఏరియా కి సంబదించిన వాళ్ళకి
ఇన్ ఫామ్ చెయ్యటం . అలాగే గ్రూప్ అడ్మిన్స్ కూడా తెలియచెప్పటం ఇది అంతా ఎందుకంటే ఒక సరిఅయిన
కమ్యూనికేషన్ పద్దతిని మెయిన్ టైన్ చెయ్యటం .
2) వచ్చిన BLOOD REQUIREMENT చిన్నదైనా పెద్దదైనా మనమే చూసేద్దాం లే అని అనుకోకుండా
అందరికీ సమాచారం ఇవ్వటం వలన రిస్క్ అఫ్ వర్క్ తగ్గుతుంది అలాగే టైం సేవ్ అవుతుంది తొందరగా
వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళము అవుతాము .
3) ఒక BLOOD REQUIREMENT వచ్చిన దగ్గరనుంచి ఎంతమందికి అయితే మనం ఆ సమాచారం ఇచ్చామో
దాని స్టితి ని కూడా అంటే కంప్లీట్ అయ్యేంతవరకు ఆ కమ్యూనికేషన్ ని అల maintain చేస్తూ ఉండాలి
4) ముఖ్యంగా BLOOD REQUIREMENT కోసం వర్క్ చేసేటప్పుడు అడ్మిన్స్ గాని మరియు సభ్యులు మద్య
మిస్ కమ్యూనికేషన్ లేదా మిస్ అండర్ స్టాండ్ రాకుండా చూసుకోవాలి .
5) ఒక BLOOD REQUIREMENT వాల్ పై పోస్ట్ చెయ్యగానే ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి సభ్యుల నుంచి రెస్పాన్సు రావాలి .అంటే అందరూ మన తరుపు నుంచి మినిమం ఒక్క PERSON (DONOR ) ని ARRANGE చెయ్యాలి అనే ఫీల్ తో ఉండాలి .
6) మన కుటుంబసభ్యులకో ,స్నేహితులకో లేదా తెలిసిన వారి కోసం మనం BLOOD ARRANGEMENT చెయ్యటానికి ఏ విధమైన తపన , హైరానా పడుతూ వర్క్ చేస్తామో ,అలాంటి ఫీల్ ఇక్కడ కూడా ఉంటే
ఒక లైఫ్ ని తొందరగా కాపాడిన వాళ్ళమవుతాం .
7) మనం డోనార్ నంబర్స్ పేషెంట్ వాళ్ళకి ఇవ్వటం కాకుండా మన దగ్గర ఉన్నా లిస్టు లలో వాళ్ళతో మాట్లాడి
సరి అయిన సమయానికి వాళ్ళని పంపగాలగాలి . అంతేకాకుండా ఆ డోనార్ హాస్పిటల్ కి వెళ్లి బ్లడ్ ఇచ్చేంత వరకు మనం ఆ డోనార్ మరియు పేషెంట్ తాలూక వాళ్లతో టచ్ లో ఉండాలి .
8) ఆ BLOOD REQUIREMENTకంప్లీట్ కాగానే డోనార్ డీటెయిల్స్ పేషెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని
మన లిస్టు లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరల అదే డోనార్ నియమిత కాలం పూర్తీ అయిన తర్వాత తిరిగి
బ్లడ్ డొనేట్ చెయ్యవచ్చు
9) BLOOD REQUIREMENT డీటెయిల్స్ మన డేటా బేస్ లో పొందు పరచబడతాయి
10) పేషెంట్ వాళ్లతో మరియు డోనార్స్ తో మాట్లాడేటప్పుడు చాలా పద్దతిగా ,మర్యాదగా మాట్లాడాలి
అందరూ ఓకే లాగా ఉండరు .WAY OF COMMUNICATION IS MAIN IMPORTANT
పేషెంట్ వాళ్ళ తో మాట్లాడేటప్పుడు ఓర్పుగా వినటం ,వాళ్ళు కంగారు పడకుండా దైర్యం చెప్పటం
మనమున్నామని భరోసా ఇవ్వటం అలాగే డోనార్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి మనం కాల్ చేసిన
PURPOSE తెలియచేసి వాళ్ళు బ్లడ్ డొనేట్ చెయ్యటానికి వాళ్ళని కన్వీన్స్ చెయ్యగల గాలి.
11) ఇక చివరగా ఈ BLOOD REQUIREMENT లో సర్వీస్ ఎంట్రీ షీట్ ఒకటి MAINTAIN చెయ్యబడుతుంది
ఎన్ని REQUIREMENTS మనకు వచ్చాయి ఒక నెలలో వాటిలో ఎన్ని విజయవంతం అయ్యాయి మరియు
మన తరుపున నుంచి ఎంతమంది డోనార్స్ ని పంపగలిగామో అనే ట్రాక్ రికార్డ్ దీనిలో ఉంటుంది
DATA COLLECTION :
ఇది చాలా ముఖ్యమైన విషయం డేటా సేకరణ అనేది ఎందుకంటే ఇదే మనకు మూలాధారం ఒక డోనార్ ని వెతికి
వారిని సరిఅయిన సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం వారిని ఆ స్టలానికి పంపటం మన దగ్గర ఉన్న లిస్టు లోనుంచే ఇలా ప్రతీ సారి BLOOD REQUIREMENT వచ్చినప్పుడు డోనార్ కోసం మనం ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్తాము. అది మన దగ్గర ఉన్న డేటా లో ఉన్న కాంటాక్ట్స్ అనీ అయిపోయేంతవరకు మరి తర్వాత పరిస్టితి
మరి కొన్ని కొత్త కాంటాక్ట్స్ కావాలి అవి ఎలా వస్తాయి మన మన దగ్గరికి ?
-> తెలిసిన వాళ్ళనుంచి
-> స్నేహితుల దగ్గర నుంచి
-> నెట్ లో ఉన్న website నుంచి
-> ఆఫీసు లో అయితే తోటి కొలీగ్స్ నుంచి
-> కాలేజెస్ అయితే స్టూడెంట్స్ దగ్గర నుంచి
ఇలా రక రకాలుగా మన ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి
మన దగ్గర ఉన్న డేటా తో సంతృప్తి పడ కూడదు అలానే మన దగ్గర ఉన్న డేటాని అలానే వదిలేయ్యకూడదు
మనం BLOOD REQUIRMENT కోసం చేసే ప్రయత్నం లో నే మన డేటాను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి
ఇక పొతే ఇక్కడ అంటే మన ఆసరా లో ఈ బ్లడ్ డేటా సేకరణ కు ఆన్ లైన్ లో బ్లడ్ గ్రూప్ REGISTRATION ఫోరం
పెట్టారు ఆ లింక్ ని మనకు తెలిసిన వాళ్లతో షేర్ చేసుకుని డోనార్స్ లిస్టు కలెక్ట్ చేస్తూ ఉండటం ఒక పద్దతి
ఇక రెండవ పద్దతి ఆ ఫారం నే ప్రింట్ అవుట్ తీసుకుని మన చుట్టూ ఉన్నవాళ్ళకి ఇవ్వటం ,ఆ ప్రింట్ అవుట్స్ ని అలా అలా తెలిసినవాళ్ళకి తెలియని వాళ్ళకి ఇచ్చుకుంటూ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవటం .
మరియు బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చెయ్యటం ద్వారా కూడా డోనార్స్ లిస్టు కలెక్ట్ చెయ్యవచ్చు ఇది కాస్త పెద్ద ప్రాసెస్
మన గ్రూప్ లో రాను రాను దీని డెవలప్ మెంట్ కూడా ఉంటది .
ఆన్ లైన్ మరియు మనం ఫిజికల్ గా కలెక్ట్ చేసిన ''డోనార్స్ లిస్టు'' మన దగ్గర పొందుపరచబడిఉంటుంది
కాబట్టి ఎవరికీ ఎంతవరకు సాధ్యమయితే అంతవరకు ఈవిధంగా నైనా సరే కచ్చితమైన డేటా
తీసుకురావటానికి ప్రయత్నిచండి అల వచ్చిన డేటా ను మాకు షేర్ చెయ్యండి
BLOOD CAMPS :
బ్లడ్ క్యాంప్స్ అనేవి చాలా చాలా అవసరం డేటా కల్లెక్షన్ కోసమే కాని ,ప్రజల్లో బ్లడ్ గురించి దాని విలువ గురించి అవగాహన కలిగించి వారి సపోర్ట్ తీసుకోవటానికి అనువైన మార్గం ఈ ''బ్లడ్ క్యాంప్ ''

THALASEMIA :
-తలసేమియా లలో రెండు రకాలుంటాయి
-ఒకటి తలసేమియా మైనర్ రెండవది తలసేమియా మేజర్
-తలసేమియా మైనర్ ఉండటం వల్ల కొద్దిగా రక్తహీనత తప్ప వేరే ప్రమాదం ఏమీ లేదు .
- కాని మేజర్ అలా కాదు ఇది ప్రాణాంతకం .ప్రతి రెండు మూడు వారాలకు రక్తం ఎక్కించక పొతే బ్రతకటం కష్టం
-ఇద్దరు తలసేమియా మైనర్లకు పుట్టే పిల్లల్లో తలసేమియా మేజర్లు పుట్టే అవకాశం 25% ఉంది
- మామూలు మనుషుల్లో ఏర్పడే రక్తకణాలు ఒక్కోటి 120 రోజులు బతికి ఉంటే తలసేమియా మేజర్లలో 21 రోజులకే
చనిపోతాయి . అదే వీరి సమస్య .ఈ సమస్యను అదిగమించటం కోసం ` ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది .
- తలసేమియా మేజర్ తో పుట్టిన పిల్లల్లో ఆరు నుంచి పద్దెనిమిది నెలల్లో రక్తహీనత కనపడటం మొదలవుతుంది
దీంతో బిడ్డలో పెరుగుదల ఆగిపోతుంది
- కాలేయం ,ప్లీహం వ్యాకోచించటం వంటి లక్షణాలు మెల్లగా బయటపడతాయి
- సరైన సమయంలో చికిత్స అందకపోతే పిల్లలు మరణిస్తారు
- తలసీమియా పిల్లలు బతికి ఉండాలంటే ప్రతి పదిహేను రోజుల కొకసారి రక్తం ఎక్కించాలి
- 'సెలైన్ వాస్డ్ పాక్డ్ సెల్ ' రక్తం ఎక్కిస్తే మంచిది
- రక్తం ఎక్కించక ముందు హీమోగ్లోబిన్ స్థాయి 9 గ్రాములు కన్నా తక్కువగా ఉండాలి
- తలసీమియా వ్యాధి ఉందని తెలిసిన వెంటనే బిడ్డకి హేపటైటిస్ బి టీకాలు వేయించాలి
- HIV ,కాల్షియం ,సీరంలో ఫెర్రిటిస్,ఫాస్పరస్ స్థాయిలు తెలిపే పరీక్షలు ,దంత పరీక్ష ,గుండె మూత్రపిండాలు ,
వినాళ గ్రంధులు సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ తెలిపే పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తుండాలి
- మాంసకృత్తులు ,కేలరీలు ఎక్కువగా ఉండి ఐరన్ తక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి
- తరచూ రక్తం ఎక్కించటం వలన ఒంట్లో అవసరానికి మించిన ఐరన్ ఏర్పడుతుంది
అందుకే 15 సార్లు రక్తం ఎక్కించాక సీరం ఫెర్రిటాస్ 1000 గ్రాములు ఉన్నప్పుడు ఐరన్ చిలేషన్ చికిత్స చేయించాలి ఈ చికిత్సలన్నిటికీ కలిపి నెలకి 2000 నుంచి 20000 వరకూ ఖర్చు అవుతుంది
- తలసేమియా జబ్బును పూర్తిగా నిర్మూలిన్చుకోవటానికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స (ఎముక మూలుగ మార్పిడి) ఉంది కాని అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ,10 నుంచి 15 లక్షల వరకూ కర్చు అవుతుంది
దాతలు దొరకటం కష్టం పైగా మూత్రపిండాల లానే ఇది కూడా మాచ్ అవ్వాలి . అయితేనే ఫలితం ఉంటది
ACHEIVEMENTS :
1) హేమచంద్ర :
CONCLUSION :
ఒక మంచి ఆశయం కోసం పుట్టిన మన జీవనాధార అందరికీ ఆధారమవుతున్నది
మానవత్వమనే పుష్పం పరిమళించి సువాసనలను వెదజల్లుతూ ఉంది
ఒక్క అడుగుతో మొదలయ్యి రహదారి నిర్మిస్తుంది
కొంతమంది స్నేహకుసుమాల కలయిక ఈ మన ఆసరా జీవనాధారా
రవి కిరణాలు లాగ ప్రభావితం చేసే నేటి యువ తరంగాలు
వెన్నెల వేడిని సైతం కప్పి చల్లగా చేసే మేటి మణి కాంతులు
అతిశయం కాదు ఇది ఆశించిన ఫలం ఇది
ఆడంబరం కాదు ఇది అవకాశ వనం ఇది
అందరికీ సహాయపడే ఆత్మీయ ఆసరా
ఎవ్వరికైనా చేయూతనిచ్చే చిరు వర్షిని ఆసరా
అభువందనలు అమ్మకు ఆసరా సౌరభంకు
అండగా తోడుగా మమ్ములను నడిపించే మా మేడం మాలతమ్మకు
మా గ్రూప్ తరుపున శాభాకాంక్షలు
మీకిదే మా కృతఙ్ఞతలు
No comments:
Post a Comment